Home » hand sanitiser station
us Little girl thinks everything is hand sanitiser station : ఈ కరోనా కాలంలో చిన్నారులకు శానిటైజ్ చేసుకోవమంటే ఏంటీ..బైటకెళితే మాస్కు పెట్టుకోవటం అదీకూడా ఎలా పెట్టుకోవాలి? ఇలా అన్నీ అర్థం అయిపోతున్నాయి. కరోనా కాలంలో ఇంటికే పరిమితం అయిపోతున్న చిన్నారులు ఇంట్లోనే ఆడుకుంటున్నారు.