Home » Harishankar Reddy
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో ధోనీ సారధ్యంలోని చెన్నై జట్టుకు ఆంధ్రా నుంచి కడప కుర్రాడు సెలెక్ట్ అయ్యాడు. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని యంగ్ క్రికెటర్, 22ఏళ్ల మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి దక్కించుకున్న�