Home » heal wounds
సాధారణంగా ఏదైనా గాయమైనప్పుడు ఆ చోట చర్మంపై మచ్చ పడుతుంది. సర్జరీ వంటి సమయాల్లోనూ కోత కోసిన చోట మచ్చలా ఏర్పడుతుంది. చర్మం దెబ్బతిన్న ప్రాంతంలో సహజంగానే మచ్చలు ఏర్పడుతుంటాయి.