Home » Heavy sunny
హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం నుంచే ప్రతాపాన్ని చూపిస్తూ ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట�