Home » hero arjun kalyan
బిగ్ బాస్ సీజన్ 6 చూసిన వారికి అర్జున్ కల్యాణ్ గుర్తుంటాడు. బీబీ జోడీలో వాసంతితో కలిసి స్టెప్పులు వేసి క్యూట్ కపుల్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా అర్జున్ కల్యాణ్ తన బ్రేకప్ విషయంలో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు.