Home » high school leaving exams
ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం. 12వ తరగతి పరీక్షల్లో ఎలాగైనా పాస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే సాధించింది. ఇందులో విశేషం ఏమిటని అనుకుంటున్నారు కదు.. అవును ఆమె ఓ తల్లి. కుమారుడి, ఇంట్లో అత్తమామ, భర్త, ఇంటి పనులు చేస్తూనే ఆమె చదువుకు�