Home » High sunny
హైదరాబాద్ : తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. రాత్రిళ్లు ఉక్కపోస్తోంది. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటింది. మార్చి 1 సోమవారం భద్�