HIGHLY SPECULATIVE

    చైనాలో కరోనా పుట్టలేదనడం “అత్యంత ఊహాజనితమే”: WHO

    November 29, 2020 / 02:45 AM IST

    ‘Highly speculative’ to say COVID-19 did not emerge in China చైనాలో కరోనా వైరస్ ఉద్భవించలేదని తాము చెప్పడం అత్యంత ఊహాజనితమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లోని ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ విభాగం‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైక్ ర్యాన్ అన్నారు. మానవుల్లో మొదట వైరస్ బయ

10TV Telugu News