HIV breakthrough

    ఎయిడ్స్ తగ్గింది: ప్రపంచంలో రెండవ వ్యక్తి అతనే!

    March 5, 2019 / 11:20 AM IST

    హెచ్‌ఐవీ ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా బయపెడుతున్న వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే మరణం తధ్యం అని ఇప్పటివరకూ అనుకున్న సంగతి తెలిసిందే. హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయలేం, నివారణ ఒక్కటే మార్గం. మందులు వాడుతూ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు అంతే.. క�

10TV Telugu News