hospital waiting room

    ఆస్పత్రికి వచ్చి రోగుల్ని కుమ్మేసిన ఆవు..

    February 18, 2021 / 01:11 PM IST

    cow in hospital  attacks patients : ఆవులు చాలా సాధు జంతువులు. కానీ పాపం ఓ ఆవుకు ఏం జరిగిందో..ఎంతుకంత తిక్క లేచిందో తెలీదు గానీ..ఓ ఆస్పత్రిలోకి చొరబడి అక్కడ ఉండే రోగుల్ని కొమ్ములతో కుమ్మి పడేసింది. పాపం వాళ్లు పారిపోదామని యత్నించినా ఊరుకోలేదు.వెంటపడి మరీ కుమ్మి కుమ

10TV Telugu News