Home » hot photo collection
జాదూగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సోనారిక .. ఆ తర్వాత మంచు విష్ణుతో ఆడోరకం ఈడోరకంలో నటించింది. ఈ సినిమాల్లో అందాలు విచ్చలవిడిగా ఆరేసినా ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు.
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది.
మోడల్ నుంచి నటిగా మారిన బ్యూటీ అవంతిక మిశ్రా. ఢిల్లీలో పుట్టి, బెంగళూరులో చదువుకున్న ఈ భామ తెలుగులో నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘మాయ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.
'లండన్ బాబు.. లండన్ బాబు' అంటూ '1 నేనొక్కడినే' సినిమాలో రచ్చ చేసింది బాలీవుడ్ యాక్ట్రెస్ సోఫీ. సింగర్ కూడా అయిన సోఫీ.. బిగ్‌బాస్8 కంటెస్టెంట్ కూడా.
'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఒక్కసారి సంచలనంలా దూసుకొచ్చిన అందాల తార పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ చిన్నది.
మద్రాస్ కేఫ్ చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైన రాశీ ఖన్నా తొలిసినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకుని మూడో చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.
నాని సరసన పైసా చిత్రంలో నటించిన సిద్ధికా శర్మ గుర్తుందా.. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో సిద్ధికా శర్మకు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి.
శుద్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అతిలోకసుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు.. నెటిజన్ల మతి పోగోడుతూ ఫోటోలతో రెచ్చగొడుతుంది.
శర్వానంద్.. సుజిత్ కాంబినేషన్లో వచ్చిన రన్ రజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది ముంబై భామ సీరత్ కపూర్.