How to Raise Silk Worm for Profit

    Silkworm Farming : మల్బరీ సాగువైపు మొగ్గు చూపుతున్న రైతులు..

    June 23, 2023 / 07:00 AM IST

    పట్టు పురుగుల పెంపకంతో, ఇతర పంటల కంటే, పదింతల అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చని  నిరూపిస్తున్నారు రైతు రాజు. సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసిన ఈయన గత ఏడాది నుండి తనకున్న 3 ఎకరాల్లో మల్బరిని పెంచుతున్నారు.

10TV Telugu News