huge Reduce

    భారీగా తగ్గిన బంగారం ధర

    March 2, 2021 / 08:52 PM IST

    Reduced gold price : ఈ మధ్యకాలంలో అమాంతం పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల పసిడి 679 రూపాయలు తగ్గి.. 45వేల కంటే దిగువకు పడిపోయింది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి 44వేల 760 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క

10TV Telugu News