Home » Hyderabad resident Mujibuddin
Firing on Hyderabad resident in america : అమెరికాలో మరో హైదరాబాద్ వాసిపై కాల్పులు జరిగాయి. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురకు చెందిన 43 ఏళ్ల ముజీబుద్దిన్ పై దుండగులు కాల్పులు జరిపారు. బాధితున్ని చికాగో యూనివర్శిటీ ఆస్పత్రికి తరలించారు. విచెగేన్ కు సంబంధించిన ఎవెన్యూ చి