Home » I want to meet donald trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలంగాణలవాసి.. వీరాభిమాని బుస్స కృష్ణ గుర్తున్నాడా? అతను ట్రంప్ కు ఎంతటి వీరాభిమానో చాలామందికి తెలుసు. ట్రంప్ భారత్ కు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ కు కలవాలని తెగ తహతహలాడిపోతున్నాడు కృష్ణ. డొనాల్డ్ ట�