Home » in front of wife
పెంపుడు జంతువులే అతడి పాలిట మృత్యువయ్యాయి. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సింహాలే అతడి ప్రాణాలు తీశాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ప్రముఖ జంతు పరిరక్షకుడు మ్యాథూసన్(69) తన పెంపుడు సింహాల చేతిలో చనిపోయాడు. మ్యాథూసన్ లింపోపో ప్రావిన్స్ లో ప్ర�