Home » inadequate market
జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలో సుమారు 12వేల ఎకరాల్లో, చెన్నూరు నియోజకవర్గం పరిధిలో 15వేల ఎకరాల్లో, మంచిర్యాల నియోజకవర్గం పరిధిలో 5వేల ఎకరాల్లో మామిడి పంట సాగు అవుతోంది. చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని భీమారంలో మామిడితోటలతో పాటు న