independent election

    2036 వరకు ఆయనే దేశాధ్యక్షుడు

    July 2, 2020 / 11:08 AM IST

    అవును మీరు వింటున్నది నిజమే. ఆయన 2036 వరకు ఆ దేశానికి అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. ఇందుకు అక్కడి రాజ్యాంగ సవరణ కూడా చేసేశారు. దీనికి అక్కడి ప్రజల ఆమోదం కూడా లభించేసింది. దీంతో 2036 వరకు ఆయన దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇంతకు ఏ దేశమనేది చెప్పలే�

10TV Telugu News