Indian Navy Tradesman Skilled Recruitment Online Form 2023

    ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మన్ స్కిల్డ్ పోస్టుల భర్తీ

    February 11, 2023 / 05:19 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, సంబంధిత ట్రేడులో ఐటీఐ, అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి

10TV Telugu News