Home » Indian woman cricketer
భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీమిండియా తరఫున 10వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంది. ఈ రికార్డు క్రియేట్ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో �