Home » Indira role
హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. అసలే ఇప్పుడు భద్రకాళిగా ప్రతి అంశంలో విరుచుకుపడుతున్న కంగనా సినిమాల ఎంపికలో కూడా అదే డెడికేషన్ చూపిస్తుంది. కంగనా ఇప్పటికే మణికర్ణిక, తలైవి అంటూ పలు బయోపిక్‌ల్లో నటించగా..