Home » Indore family
ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్ లో ఉంది. ఇదే అదనుగా భావించిన దొంగలు మొత్తం ఇంటిని దోచుకుపోయిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. క్వారంటైన్ పూర్తయ్యాక ఇంటికివచ్చి చూసేసరికి మొత్తం ఇంటిని చక్కబెట్టారని తెలుసుకుని సదరు బాధ