International1 year ago
కరోనా బాధితులకు గుడ్ న్యూస్ : వైరస్ సోకిన 5 చిన్నారులకు తగ్గింది!
కొత్త కరోనా వైరస్ సోకిన ఐదుగురు చిన్నారులకు వ్యాధి తగ్గిపోయినట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. సెంట్రల్ చైనాలోని హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వుహాన్ సిటీలో ఓ ఆస్పత్రి నుంచి వైరస్ ప్రభావం తగ్గిన చిన్నారులు డిశ్చార్చి...