Home » Infinix Note 12 Sale
Infinix Note 30 Specifications : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ వస్తోంది. 2023 ఏడాది చివరిలో కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 30 గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. లాంచ్కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి.