Andhrapradesh3 months ago
అమరావతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం : జేసీ
JC Divakarreddy Sensational comments : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో సహా ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన తాడిపత్రి ఘటనలపై జేసీ స్పందించారు....