Latest2 months ago
బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే పసిబిడ్డతో ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలింత
Bihar : చదువుమీదున్న ప్రేమతో ఇలా బిడ్డకు జన్మనిచ్చి అలా ఇంటర్ పరీక్షలు రాయటానికి వెళ్లిందో బాలింత మహిళ. బీహార్లోని సారణ్ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం (జనవరి2) ఉదయం 6 గంటలకు బిడ్డను ప్రసవించింది. అనంతరం నారాయణ...