Business1 year ago
ధరలు తగ్గుతాయా? : మొబైల్ తయారీ సంస్థలకు సబ్సిడీ రుణాలు?!
దేశంలో మొబైల్ తయారీ సంస్థలకు భారత్ ప్రోత్సాహాకాలను అందించాలని యోచిస్తోంది. దేశంలో మొబైల్ ఫ్యాక్టరీలను స్థాపించేలా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులకు సబ్సిడీ రుణాలు అందించే ప్రణాళికను పరిశీలిస్తోంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్. ఇంక్, సౌత్...