Home » international awards
హంగర్ షార్ట్ ఫిలిం రిలీజ్ చేసినప్పట్నుంచి ఇప్పటికే 10 కి పైగా ప్యారిస్, లండన్.. ఇలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సాధించింది.
ఒడిశాలో భువనేశ్వర్‌లో జరిగిన జియోమైన్ టెక్ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. కంపెనీ సీనియర్ డైరెక్టర్ చంద్రశేఖర్‌కు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు కూడా దక్కింది.