Home » Internet In Telangana Andhrapradesh
దేశంలో వంద మందిలో 67 మంది ఇంటర్నెట్ వాడుతున్నారని తాజా గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రెండో స్థానంలో నిలవగా.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య తక్కువగానే ఉంది.