interstate buses

    తెలంగాణలో అంతర్రాష్ట్ర బస్సులకు గ్రీన్‌సిగ్నల్‌

    June 10, 2020 / 12:49 AM IST

    ఆర్టీసీ సర్వీసులు తిప్పేందుకు అంతర్‌ రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం చేసుకోవాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. దీనిపై ఏపీ, కర్నాటక, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. కర్ణాటకలోని బెంగళూరు, యాద్గిర్‌, రాయచూర్‌, బీదర్‌ వంటి రూట్లపై ఆ �

10TV Telugu News