Home » Introducing Pushpa Raj
Introducing Pushpa Raj: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రం ఎర్ర గంధపు అక్రమ రవాణాకు సంబంధించిన జీవితాల చుట్టూ తిరుగుతుంది. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్, జగపతి బాబు, హరీష