Home » IPL 2020: DC vs KXIP
IPL 2020: DC vs KXIP: రెండుజట్లలోనూ ఉరకలెత్తే కుర్రాళ్లున్నారు. చూపించాల్సింది చాలానే ఉంది. ఇప్పుడున్న ఎనిమిది IPL franchisesలో మూడు జట్లు ఇంతవరకు కప్ గెలవలేదు. అందులో రెండు Dubai International Stadiumలో ఈరోజు తలపడుతున్నాయి. Delhi Capitalsకు కుర్రాళ్లే బలం. అందులోనూ పంతలాంటి ఆటగాడున్నాడ�