Home » IPL final tickets
అనేక చర్చల అనంతరం ఐపీఎల్ ఫైనల్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే12న జరగనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లను మంగళవారం ఆన్‌లైన్‌లో ఉంచారు. అంతే 2నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయని సైట్