Home » IPL
IPL 2019 షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఇండియాలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. దేశం విడిచి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ.. అధికారికంగా ప్రకటించింది బోర్డు. తేదీ కూడా కన్ఫామ్ చేసింది. 2019, మార్చి 23వ తేదీ నుంచి మ్యాచ్ లు ప్రారంభం