Home » Iron Nut
బాలుడి తలలోని బ్రెయిన్ అంచుల వరకు దూసుకెళ్లిన 20 మిల్లీమీటర్ల ఐరన్ నట్ ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. పంపుసెట్ పేలిన ఘటనలో బాలుడి తలలోకి ఐరన్ బోల్ట్ బ్రెయిన్ దగ్గరగా దూసుకెళ్లింది.