Home » Israeli Rocket
గాజాపై ఇజ్రాయిల్ దళాలు వైమానిక దాడులతో ప్రతిదాడికి దిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇస్లామిక్ గ్రూపుకు చీఫ్, హమాస్ అగ్ర నాయకుడు, గాజా సిటీ కమాండర్ బస్సెం ఇస్సా హతమయ్యాడు.