JAFFARABAD

    ఢిల్లీలో హింసాత్మకంగా సీఏఏ ఆందోళన

    February 23, 2020 / 12:23 PM IST

    ఢిల్లీలో ఆదివారం(ఫిబ్రవరి-23,2020)పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న జఫ్రాబాద్ ఏర�

10TV Telugu News