Home » Jalpai village
కోడి ధర ప్రాణం తీసింది. మార్కెట్ రేటు కంటే ఎక్కువగా అమ్ముతావా అంటూ నలుగురు వ్యక్తులు వ్యాపారిని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో చోటు చేసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బతుదెరువు కోసం వచ్చి వ్యాపారం నిర�