Home » James Anderson
ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగనుంది. సౌతాంప్టన్‌లో ఆడిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించి వెస్టిండీస్ జట్టు ముందంజలో ఉంది. ఇప్పుడు 32ఏళ్లలో మొదటిసార�