Home » Jamnagar‘Go-Safe’hand sanitizer made from gomutra
గుజరాత్ కు చెందిన ఒక సహకార సంస్థ గోమూత్రంతో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జామ్ నగర్ లోని కామధేను దివ్య ఔషధ మహిళా మండలి సభ్యులు గో మూత్రంతో శానిటైజర్లను తయారుచేస్తున్నారు. ఈ శానిటైజర్లకు ‘గో సేఫ్’ శానిటైజర్ అ�