Home » Jan 11th
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న ఏర్పాట్ల కారణంగా జనవరి 11న మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు అయినట్లు టీటీడీ వెల్లడించింది.