Home » JANGAON KAMAREDDY
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. పలుచోట్ల కురుస్తున్నకుంభవృష్టికి రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడిక్�