Home » Jaya Jaya he Telangana Song
Telangana Official Anthem: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, తెలంగాణ అస్తిత్వానికి చిరునామాగా నిలిచిన "జయ జయహే తెలంగాణ" అనే గేయం రాష్ట్ర అధికారిక గీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా తాజాగా అందెశ్రీ పాడిన ఈ పాట నెట్టింట వైరల్ అవుతుంది