Home » Job Calender
ఇకపై ఉద్యోగ నియామకాలకు ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది.