Home » Jr Ntr
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించింది. ఇక అప్పుడే ఈ సినిమా తొలి షెడ్యూల్ను ముగించేశాడట తారక్.
స్టార్స్ బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా లేటుగా చేసినా.. లేటెస్ట్గా విష్ చేశాడు తారక్.
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఇచ్చేశాడు. దర్శకుడు కొరటాల శివతో కలిసి తారక్ తన కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కిస్తున్న మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా పట్�
RRRకు ఆస్కార్ రావడానికి అభిమానులే కారణం
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా.. కాదు.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఊర ‘నాటు’ పాటతో ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేదికపై అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శకధీరుడు రాజమౌళి విజన్.. తార
ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. నాటు నాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అ�
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది.
ఆస్కార్ వేదికపై ప్రతి సంవత్సరం కొన్ని లైవ్ పర్ఫార్మెన్స్ లు ఇస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన పాటలను కచ్చితంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆస్కార్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో............
నాటు నాటు సాంగ్ కి అమెరికాలోని సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ ప్రత్యేకమైన ప్రశంసని అందించింది. శనివారం రాత్రి సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ లో............