June first week

    జూన్‌ తొలివారంలో రైళ్ల కూత.. ఆర్టీసీ బస్సులు నడిచేనా?

    May 10, 2020 / 02:04 AM IST

    వచ్చే జూన్‌ తొలి వారంలో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణా ప్రారంభించటం మంచిది కాదని నిపుణులు హె

10TV Telugu News