Home » kailasagiri hills
విశాఖపట్నం ఉలిక్కిపడింది. సిటీ నుంచి అందంగా కనిపించే కైలాసగిరి కొండలు ఎరుపెక్కాయి. పచ్చగా ఉండాల్సిన చెట్లు అగ్నికి ఆహూతి అయ్యారు. కొండల్లో పుట్టిన మంట.. అంతకంతకు వ్యాప్తిస్తూ వెళుతుంది. ఇప్పటికే పదుల హెక్టర్లలో మంటలు వ్యాపించినట్లు స్పష్ట