Home » Karan Johar 50th birthday celabrations
బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ తాజాగా తన 50వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని ఘనంగా చేసుకోగా బాలీవుడ్, కొంతమంది టాలీవుడ్ తారలు ఈ పార్టీలో తళుక్కుమని మెరిపించారు.