Home » KCR-BRS
బీఆర్ఎస్ ను బలపరిచి గెలిపించుకోండి. భారత్ దేశవ్యాప్తంగా ఏడాదంతా దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాం. దళిత బిడ్డలందరికీ దళితబంధు అమలు చేస్తాం.
తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించి, ఆ పార్టీ జెండాను ఎగరవేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 12.37 గంటలకు ఆ కార్యాలయాన్ని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. క�