Home » Ken Griffin
ఉద్యోగులకు వారు పనిచేసే సంస్థ బోనస్ ఇచ్చినా..ఏదన్నా ఫ్రీ గిఫ్టులు ఇచ్చినా తెగ సంతోషపడిపోతారు. మా బాసు భలే మంచోడు అంటూ తెగ పొగిడేస్తారు. అటువంటిది ఏకంగా డిస్నీలాండ్ ట్రిప్ అవకాశం ఇస్తే ఇక ఆ ఉద్యోగుల ఆనందానికి హద్దు ఉంటుందా? అదికూడా ఫ్రీగా..పైగ